ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. యాప్ ద్వారా వ్యవసాయ యంత్రాల బుకింగ్.
నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ లో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యవసాయ పనులకు అవసరమైన యంత్ర పరికరాలను ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా సులభంగా బుక్...
