అధికారుల్లో జవాబుదారితనం పెంచేందుకు ఆర్టిఐ.
8 నెలల్లో 9వేల అప్పిళ్ల పరిష్కారం. 13 శాఖల్లో జీరో పెండింగ్ రాష్ట్ర సమాచార కమిషనర్లు. కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: అధికారుల్లో జవాబుదారి తనం పెంచేందుకు ఆర్టిఐ చట్టం దోహదం చేస్తుందని, దరఖాస్తుదారుకు సమాచారం...
