భక్తితోనే మానసిక ప్రశాంతత: మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ ,మార్చి 29(నేటి తెలుగు పత్రిక): భక్తితోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.రెండవ భద్రాద్రిగా ప్రసిద్ధిగాంచిన కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరబండపాలెం శ్రీ సీతారామచంద్ర స్వామి...
