లోక్‌సభలో అమరావతి బిల్లు.. కాంగ్రెస్, వైసీపీ మద్దతు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.ఈ...
