రామాపురం అభివృద్ధి నా ధ్యేయం సర్పంచి వెంకటరెడ్డి.
నడిగూడెం, మార్చ్ 17(నేటి తెలుగు పత్రిక): గ్రామంలో వార్డులలో ఉన్న సమస్యలు గుర్తించి ,స్థానిక ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేయించి గ్రామాన్ని మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని రామాపురం...
