యాదగిరిపల్లికి లక్ష్మీ నరసింహ స్వామి అఖండ జ్యోతి రథయాత్ర వచ్చే విధంగా హామీ ఇచ్చారు.
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా హైదరాబాదు నుండి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు తీసుకువచ్చే జ్యోతి...
