Breaking News

ఆర్టీసీ సమ్మె విరమించండి: మంత్రి సీతక్క విజ్ఞప్తి

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మంత్రి సీతక్క కార్మికులకు కీలక విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నామని, సమ్మెను విరమించి వెంటనే విధుల్లో...

ఎన్నికల హామీలు అమలు చేస్తున్నాం: ఎమ్మెల్యే పరిటాల సునీత

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ తక్కువ సమయంలోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. కేవలం 22...

సమ్మె ప్రభావం.. మెట్రో సేవలు విస్తరణ

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. బస్సులు డిపోలకే పరిమితమవడంతో నగరంలో ప్రయాణికులు భారీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు,...

దేశ భద్రతలో సీఆర్పీఎఫ్ పాత్ర అమోఘం: బండి సంజయ్

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కీలక భూమిక పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు....

హైకోర్టు తీర్పుపై కేటీఆర్ స్పందన.. కాంగ్రెస్‌పై విమర్శలు

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ ఉద్దేశాలను బయటపెట్టిందని ఆయన...

ఆర్టీసీ సమ్మెపై తలసాని తీవ్ర విమర్శలు

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే...

నారాయణపేటలో లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఆర్డీవో

నారాయణపేట, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): జనన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి లంచం తీసుకుంటూ ఆర్డీఓ ఏసీబీకి చిక్కిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్డీఓ రాంచందర్ నాయక్ రూ.25 వేల లంచం స్వీకరిస్తూ...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఇక లేరు

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో రాజకీయ వర్గాల్లో తీవ్ర...

హైకోర్టు తీర్పుతో నిజం వెలుగులోకి: హరీశ్ రావు

హైదరాబాద్, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పడం...

కాపులపై వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి క్లారిటీ

రాజమండ్రి, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఖండించారు. కాపు సామాజిక వర్గాన్ని అవమానించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన...