పులివెందులలో వైయస్ జగన్ విస్తృత పర్యటన.. ప్రజలతో మమేకం
పులివెందుల, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్ తన నియోజకవర్గమైన పులివెందులలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా...
