ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం పిలుపు
ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కార్మికులను సమ్మె విరమించాలని కోరింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.సమ్మె సమస్యలకు పరిష్కారం కాదని...
