బీజేపీ, జనసేన నేతల వ్యాఖ్యలపై చర్యలు తీసుకోండి: చంద్రబాబుకు పొన్నం లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కూటమిలోని బీజేపీ, జనసేన నేతలను...
