టీ20 వరల్డ్‌కప్‌లో కలకలం.. క్రికెట్‌లో గ్యాంగ్ బెదిరింపుల ఆరోపణలు
ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): టీ20 వరల్డ్‌కప్ 2026 నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలన పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. కెనడా జట్టుతో సంబంధం ఉన్న ఒక వివాదంలో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్రమేయం ఉందన్న...
