ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: టీవీకే అధినేత విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై కోర్టులో పిటిషన్ దాఖలైంది.అఫిడవిట్‌లో సుమారు రూ.100 కోట్ల...
విజయవాడ. ఏప్రిల్ 20 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని విజ యవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యా లయం...
ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్ ప్రాంతంలో ఓ చిన్నారి చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మైనస్ 15 డిగ్రీల తీవ్ర చలిలో, ఆక్సిజన్ కూడా తక్కువగా ఉండే...
ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు రాజకీయాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. బీజేపీ రాష్ట్రంలో కీలుబొమ్మ ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసి, రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం నడపాలని చూస్తోందని ఆయన...
ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న స్లీపర్ బస్సుల ప్రమాదాల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా స్లీపర్ బస్సులను దశలవారీగా నిషేధించాలని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్...
ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: తమిళనాడులో ఎన్నికల ప్రచారం భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోయంబత్తూరులో పర్యటించారు. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యాపారవేత్తలు, నిపుణులతో...
ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: భారత సాంస్కృతిక వారసత్వంలో సంస్కృత భాష ప్రాధాన్యాన్ని మరోసారి హైలైట్ చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్కృతం కేవలం ఒక భాష...
ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మరోసారి రాజకీయ చర్చలు ముదురుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు.రాష్ట్ర...
ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రజల మధ్య కాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని...
ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ మంత్రి హరీశ్‌రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హరీశ్‌రావు రాజకీయ భవిష్యత్తు అనిశ్చితిలో ఉందని...