Breaking News

వేసవి దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలి

పశువర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా. ఎం. హనుమంతరావు సూచన ఎ. కొండూరు, ఏప్రిల్ 2 (నేటి తెలుగు పత్రిక): వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మండలంలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి...

స్వచ్ఛాంధ్రలో భాగంగా పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమం

ఎ.కొండూరు, ఏప్రిల్‌ 2 (నేటి తెలుగు పత్రిక): స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఎ.కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో సేకరించిన...

అమరావతికి చట్టబద్ధత.. “ఇక రాజధాని అజేయం” – పవన్ కళ్యాణ్

అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధం చేసే బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందడం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు....

హేట్ స్పీచ్ బిల్లు కాదు.. “ఫ్రీ స్పీచ్‌పై ఆంక్షల బిల్లు” – హరీష్ రావు విమర్శలు

హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హేట్ స్పీచ్ బిల్లుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది హేట్ స్పీచ్ బిల్లు కాదని, “ఫ్రీ...

రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం – స్పీకర్ ఓం బిర్లాను కలిసి ధన్యవాదాలు తెలిపిన లోకేష్

అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీలకు అభినందనలు తెలిపారు.ఈ బిల్లుకు మద్దతు తెలిపిన పలు...

చిక్కడపల్లి హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా..మహేష్ కుమార్ గౌడ్ దంపతుల ప్రత్యేక దర్శనం

హైదరాబాద్,ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని చిక్కడపల్లి హనుమాన్ దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన దంపతులతో...

హైదరాబాద్‌లో అంతర్జాతీయ సైబర్ స్కామ్: 600 సిమ్ కార్డులు, కోట్ల రూపాయల మోసం

హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్‌లో ఒక అంతర్జాతీయ సైబర్ మోసం నెట్‌వర్క్‌ను వెలికితీసింది. భారతీయ సిమ్ కార్డులను అక్రమంగా సేకరించి, కంబోడియాకు తరలించడం ద్వారా...

‘జననాయగన్‌’ విడుదల ఆలస్యం & కరూర్‌ ఘటనలో కుట్ర: విజయ్‌

ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటున్న స్టార్ నటుడు, టీవీకే అధినేత విజయ్ కరూర్‌ తొక్కిసలాట ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ ఘటనలో తనకూ...

అమరావతికి మద్దతు, కానీ విభజన హామీలు నెరవేరాలి: రేణుకా చౌదరి

ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: ఏపీ రాజధాని అమరావతిపై 12 సంవత్సరాల అస్పష్టత పరిష్కారం కావాలని రేణుకా చౌదరి పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలు ఇప్పటికీ పూర్తిగా అమలులోకి రాలేదని ఆమె ఆందోళన...

కరీంనగర్‌ లయన్స్ క్లబ్ చారిటబుల్ కంటి ఆసుపత్రికి కొత్త ట్రస్ట్ బోర్డు నియామకం

కరీంనగర్,ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: రేకుర్తి ప్రాంతంలో సేవలందిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డా. భాస్కర్ మడేకర్ చారిటబుల్ కంటి ఆసుపత్రి*కి నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించారు. చైర్మన్ గా...