మాల్దా ఘటనపై రాజకీయ దుమారం.. “న్యాయవ్యవస్థకే భద్రత లేదు” – ధర్మేంద్ర ప్రధాన్
ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ...
