రేషన్ కార్డులపై కత్తి.. తెలంగాణలో 1.40 లక్షల కార్డులు రద్దు
ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రేషన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత లేకుండా రేషన్ పొందుతున్న వారిపై చర్యలు తీసుకుంటూ, తెలంగాణలో సుమారు 1.40 లక్షల రేషన్...
