అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం – మంత్రి నారాయణ
ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలిపారు.అమరావతి రైతుల తరపున సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పోరాడి...
