మహిళలపై దాడులకు కఠిన చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు
ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రతపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మాచర్లలో ఉద్యోగినిపై జరిగిన అత్యాచారయత్న ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన, నిందితుడిని వెంటనే...
