“నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – నా రాజధాని అమరావతి” చారిత్రాత్మక రోజు – లోకేష్
ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేసే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడం చారిత్రాత్మక ఘట్టమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. “నా...
