కేపీహెచ్‌బీలో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. పోలీసుల మెరుపు దాడులు
హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో సాగుతున్న వ్యభిచార కార్యకలాపాలను పోలీసులు ఛేదించారు. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏహెచ్‌టీయూ బృందం అకస్మాత్తుగా దాడి చేసి వ్యవహారాన్ని బహిర్గతం...
