వామన్‌రావు దంపతుల హత్యలో బీఆర్ఎస్ పాత్ర ఉందా?.. మంత్రి శ్రీధర్ బాబు ఆరోపణలు
మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో న్యాయవాదుల రక్షణ అంశంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసును ప్రస్తావిస్తూ, ఆ ఘటనలో బీఆర్ఎస్ ప్రభుత్వ...
