హోదా, హామీలపై కాంగ్రెస్ ఫైర్.. ఎంపీలపై షర్మిల తీవ్ర విమర్శలు
విజయవాడ, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలపై కాంగ్రెస్ పార్టీ గళం వినిపించిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఈ విషయాలను...
