ఘనంగా ముగిసిన శాసనసభ క్రీడలు: ఏపీని క్రీడా హబ్‌గా మారుస్తాం: శాప్ చైర్మన్ రవి నాయుడు
విజయవాడ: ఫిబ్రవరి 27 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి రెండో విడత స్పోర్ట్స్ పోటీలు అత్యంత ఘనంగా, విజయవంతంగా ముగిశాయ ని శాప్ చైర్మన్ రవి నాయుడు...
