రైతు నిల్వ సామర్థ్యాల్లో చారిత్రాత్మక ముందడుగు.. AIFతో రాష్ట్రంలో 1000కు పైగా ఆధునిక గోడౌన్లు.
రూ.504 కోట్ల భారీ పెట్టుబడి… గ్రామీణ వ్యవసాయ రంగానికి నూతన శకం. PACSలను ఆధునిక మల్టీ పర్పస్ సౌకర్య కేంద్రాలుగా మారుస్తున్న ప్రభుత్వం. తక్కువ వడ్డీ రుణాలు… పూర్తి ప్రభుత్వ హామీతో రైతు సంఘాలకు...
