అభయాంజనేయ స్వామి సన్నిధిలో అన్నదానం.
అభయాంజనేయ స్వామి కరుణాకటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి.మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లకు ఘన సన్మానం. కోదాడ ,ఫిబ్రవరి 24(నేటి తెలుగు పత్రిక): కోదాడ పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో వెలసిన...
