హైదరాబాద్లో MMTS సేవలకు బూస్ట్… సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హైదరాబాద్, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: నగరంలోని కోర్ అర్బన్ ప్రాంతాల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ (MMTS) సేవలను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కార్యాలయ సమయాల్లో రైళ్ల...
