యుఎన్ఓ జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఆపాలి.. తేజ పాఠశాల చిన్నారుల నిరసన ర్యాలీ
కోదాడ ,మార్చ్ 4(నేటి తెలుగు పత్రిక.): ఇరాన్ పై ఇజ్రాయిల్ బాంబులదాడిలో 165 మంది చిన్నారుల దుర్మారణానికి నిరసనగా కోదాడ పట్టణంలోని తేజా టాలెంట్ పాఠశాల విద్యార్థులు బుధవారం ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ...
