అంగన్‌వాడీ చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం… రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అల్పాహారం అందించనున్న ప్రభుత్వం తొలుత కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు పోషకలోప రహిత తెలంగాణ లక్ష్యంగా చర్యలు 2,199 కొత్త భవనాల మంజూరు… నిర్మాణాలు వేగవంతం...
