శానిటేషన్ నుంచి ఫుడ్ సేఫ్టీ వరకు కఠిన చర్యలు.. కోర్ అర్బన్ రీజియన్‌పై సీఎం ఫోకస్
హైదరాబాద్,ఫిబ్రవరి 28, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో పట్టణాభివృద్ధికి వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో...
