స్వచ్ఛ మంగళగిరి 2.0కు శ్రీకారం
పరిశుభ్రతలో రాష్ట్రానికి మంగళగిరి ఆదర్శంగా నిలవాలి. స్వచ్ఛతలో మంగళగిరి మోడల్‌గా నిలవాలి. శుభ్రమైన మంగళగిరి-ఆరోగ్యకరమైన భవిష్యత్ చెత్తకు చెక్… స్వచ్ఛతకు ప్రారంభం ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్ర మంగళగిరి సాధ్యం- నారా లోకేష్ మంగళగిరి ఫిబ్రవరి...
