కాళేశ్వరం పునరుద్ధరణపై దృష్టి.. దురుద్దేశం లేదన్న మంత్రి
ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతులు చేసి మళ్లీ వినియోగంలోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సుమారు రూ.97 వేల కోట్లతో నిర్మించిన...
