డీ-రెగ్యులేషన్ ఫేజ్-3పై సీఎం చంద్రబాబు సమీక్ష.. పరిశ్రమల అనుమతుల్లో వేగం, సరళీకరణపై కీలక ఆదేశాలు
ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీ-రెగ్యులేషన్...
