హైదరాబాద్‌లో ట్రాఫిక్ అలర్ట్.. గచ్చిబౌలి మార్గంలో ఏడాది పాటు ఆంక్షలు
ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లోని ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. గచ్చిబౌలి–లింగంపల్లి రహదారిపై నిర్మాణ పనుల కారణంగా ఏడాది పాటు ట్రాఫిక్ ఆంక్షలు...
