మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ శక్తి ప్రదర్శన.. ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ ఘనంగా
ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమం భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యవర్గ ప్రమాణ స్వీకార సమావేశం ఘనంగా జరిగింది. డీసీసీ...
