వెలుగు విఓఏ సమస్యలపై జాయింట్ మీటింగ్.. అసెంబ్లీ అనంతరం చర్చించి పరిష్కారం: మంత్రి కొండపల్లి
నేటి తెలుగు పత్రిక: వెలుగు విఓఏలు, మెప్మా ఆర్‌పీలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి పరిష్కారం చూపిస్తామని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి...
