అభివృద్ధి చెందిన రాష్ట్రాలే దేశానికి బలం: నారా లోకేష్
ముంబయి, ఫిబ్రవరి 28, నేటి తెలుగు పత్రిక: ముంబయిలో ABP Network నిర్వహించిన “Ideas of India–2026” సదస్సులో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన...
