ఏఐ శిక్షణతో గంటకు రూ.14 వేల ఆదాయం.. కొత్త ‘ఏఐ లేబర్ మార్కెట్’ను పరీక్షిస్తున్న లింక్డిన్
ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి మానవ నిపుణుల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సంస్థ LinkedIn కొత్త ప్రయోగాన్ని ప్రారంభించింది. “ఏఐ లేబర్ మార్కెట్‌ప్లేస్” పేరుతో...
