ప్రజా భవన్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు.. చిత్రపటానికి మంత్రి సీతక్క ఘన నివాళి
ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి సీతక్క పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి...
