దక్షిణాది పాత్ర తగ్గిపోతుంది.. లోక్‌సభ పునర్విభజనపై తెలంగాణ సీఎం వ్యాఖ్యలు
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అసమానతలను పెంచే విధంగా చర్యలు తీసుకోకూడదని...
