ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది: హోంమంత్రి హామీ
మార్కాపురం, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర మంత్రులు పరామర్శించారు. ఈ ఘటనలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని...
