పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన కవిత దంపతులు
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: నిజామాబాద్ లోని శ్రీ రఘునాథ దేవాలయం (ఖిల్లా రామ మందిరం)లో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,...
