పోలీసులకు చిక్కక ముందే పరారైన నిదా ఖాన్.. దర్యాప్తు ఉత్కంఠభరితం
ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: టీసీఎస్ నాసిక్ వేధింపుల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఆమెను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు చివరి క్షణంలో...
