సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నాయకత్వం వరకు: సానా సతీష్ బాబు ప్రయాణం
ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ ద్వారా సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన రాజకీయ ప్రయాణాన్ని జాతీయ స్థాయి నాయకత్వం వరకు తీసుకెళ్లిన ఉదాహరణగా సానా సతీష్ బాబు ఎదుగుదల నిలుస్తోంది. పార్టీ...
