మహిళల అభ్యున్నతి కి అడ్డుగా నిలిచిన పార్టీ గా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుంది..!
విజయవాడ. ఏప్రిల్ 18 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మహిళల సాధికారతపై సంవత్సరాలుగా నినాదాలు ఇస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం ఇప్పుడు దేశం ముందుకు పూర్తిగా బయటపడింది. నేతృత్వంలోని ప్రతిపక్షం...
