మానవ హక్కులు, బాండెడ్ కార్మిక వ్యవస్థపై వర్క్‌షాప్.. సీతక్కకు ఆహ్వానం
ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: మానవ హక్కుల పరిరక్షణతో పాటు బాండెడ్ కార్మిక వ్యవస్థ నిర్మూలనపై చర్చించేందుకు ఈ నెల 18న ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. “కాంబాటింగ్ హ్యూమన్ రైట్స్ అండ్ బాండెడ్...
