శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ప్రభుత్వ విప్ శాసన సభ్యురాలు గొంగిడి సునీత.
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు మహాశివరాత్రి పురస్కరించుకొని ఆలేరు మాజీ శాసన సభ్యురాలు మాజీ ప్రభుత్వవిప్ శ్రీమతి శ్రీ గొంగిడి సునీత...
