ఏపీ కొత్త మ్యాప్ విడుదల.. అమరావతి రాజధానిగా 28 జిల్లాల ప్రకటన
ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కొత్త పరిపాలనా మ్యాప్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన ఈ మ్యాప్‌లో అమరావతిను అధికారిక రాజధానిగా చూపిస్తూ 28...
