మీర్‌పేటలో దారుణ హత్య… అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మీర్‌పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానం కారణంగా భార్యను భర్త అత్యంత క్రూరంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.నల్గొండ జిల్లా శివన్నగూడెంకు చెందిన...
