ఇంధన కొరతపై వైసీపీ ఆందోళనలు.. ప్రభుత్వంపై జగన్ తీవ్ర విమర్శలు
ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత రాజకీయంగా వేడెక్కుతోంది. ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.పార్టీ పిలుపు మేరకు...
