గ్రామాలలో పచ్చదనంతో నే ప్రజల పరిరక్షణ: జిల్లా పంచాయతీ అధికారిని డాక్టర్ అరుణ
నాగాయలంక, (కృష్ణా )ఫిబ్రవరి 13, నేటి తెలుగు పత్రిక: గ్రామాలలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పచ్చని మొక్కలు ఎంతో దోహదకారంగా నిలుస్తాయని, అదేవిధంగా చెత్తరహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కృష్ణాజిల్లా పంచాయతీ అధికారిణి...
