పేకాట స్థావరంపై మెరుపు దాడి – ఎనిమిది మంది అరెస్ట్
రూ.10,300 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీసుల ఉక్కుపాదం మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ మంగళగిరి ఫిబ్రవరి 13 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి రూరల్...
